19, నవంబర్ 2018, సోమవారం

Is Indian Laws Neglecting Men Problems with Women Laws? | The Debate wit...

ప్రతి సోమవారం  మాదిరిగానే  ఈరోజు ఉదయం AP 24 X 7 న్యూస్  ఛానల్  "Debate With Venkata Krishna" చర్చాకార్యక్రమంలో నాతోపాటు పాల్గొన్నవాళ్ళు: శ్రీ సివీఎల్ నరసింహారావు ( భార్యా బాధితుల సంఘం, ఫోన్ లైన్లో), శ్రీమతి మాధవి (టీబీజేపీ), శ్రీ తాడూరి శ్రీనివాస్ ( టీఆర్ఎస్), శ్రీమతి  యామిని (టీడీపీ), శ్రీ నారాయణ మూర్తి ( వైసీపీ).     

2 కామెంట్‌లు:

Newpori చెప్పారు...
ఈ కామెంట్‌ను బ్లాగ్ నిర్వాహకులు తీసివేశారు.
సూర్య చెప్పారు...

ఎవడు పడితే వాడు ప్రకటనలు ఇచ్చుకోడానికి ఇది పబ్లిక్ టాయిలెట్ కాదు.
బ్లాగు ఓనర్ గారూ ఇలాంటి కామెంట్లని మీరు నిస్సంకోచంగా తొలగించడానికి ఎందుకు సంకోచిస్తారు?