27, నవంబర్ 2018, మంగళవారం

Discussion on KCR targets Chandrababu in Public Meetings | Telangana | K...

సోమవారం రాత్రి ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఛానల్ చర్చాకార్యక్రమంలో నాతోపాటు పాల్గొన్నవాళ్ళు : శ్రీ నర్సయ్య గౌడ్ (టీఆర్ఎస్ ఎంపీ), శ్రీ కే. రామమోహనరావు (టీడీపీ మాజీ ఎంపీ), శ్రీ శ్రిశాంక్ (టీకాంగ్రెస్). ఏబీఎన్  యాంకర్ : Ms. కవిత

1 కామెంట్‌:

Jai Gottimukkala చెప్పారు...

మబ్బులో ఐదున్నరకు నిప్పు బాబు కొడుక్కి ఫోన్ చేస్తే పప్పు ఇంకా పండుకొని ఉన్నడంట. నిద్రపోతున్నప్పుడు కూడా పక్కన ఉండే సెక్యూరిటీ గార్డు నాయన ఫోన్ చేసిందని చెప్పిండంట. తెల్లారుగట్ల ఆరు వరకు పండుకుంటవేందిరా అని ముందుగల క్లాస్ పీకి అదయినంక ముసలోడు కుకట్పల్లి కెల్లి అక్క (వరుసకు ఒదినె అయితది) నిలబడుట ఎన్క మర్మం ఎరిక చేసిండంట. నిద్రమబ్బులో ఉన్న పప్పుకు అసలు సంగతి అర్ధం కానీకే మస్తు టైం పట్టిందంట.

ఇంత లావు paid news చూపించే ఛానెల్ తాము తటస్థులమనీ ఫలానా వేరే వాళ్ళు పార్టీ కారపత్రాలనీ చెప్పుకోవడం విడ్డూరం.