10, నవంబర్ 2018, శనివారం

Discussion | CVoter Survey Predicts Mahakutami Will Get Majority | Clash...

ప్రతి శనివారం మాదిరిగానే ఈరోజు ఉదయం ABN Andhra Jyothy Public Point ముఖాముఖి చర్చాకార్యక్రమంలో నాతోపాటు యాంకర్ శ్రీనివాస్ 

5 కామెంట్‌లు:

Jai Gottimukkala చెప్పారు...

ఏబీపీ-రిపబ్లిక్ చానెళ్ల కోసం సీ-వోటర్ చేసినట్టుగా చెప్పబడుతున్న ఈ సర్వే ఆ రెండు జాతీయ మాధ్యమాలలో ప్రచారం కాలేదు. ఏబీపీ వెబ్ సైటులో కూడా లేదు.

డబ్బులిచ్చి సర్వే చేయించుకున్న వాళ్ళకే దొరకని ఈ ఫలితాలు వేమూరి ఎలా చిక్కాయి చెప్మా.

సూర్య చెప్పారు...

ఇదే వార్త హిందు లో కూడా ఉంది చూసుకోండి. అయితే సర్వే ఫలితాలు నమ్మదగ్గవని చెప్పలేం

Jai Gottimukkala చెప్పారు...

@సూర్య:

సర్వే ఫలితాలు నమ్మకూడదని నేను అనలేదు. వివరాలు సర్వే చేయించిన ఏబీపీ/రిపబ్లిక్ టీవీలు చూపించే వరకు వేమూరి ఓపిక ఎందుకు పట్టలేదన్నదే నా ప్రశ్న. మీకు తెలిస్తే చెప్పగలరు.

హిందూ వార్తలో sample size & projected seats మాత్రమే ఉన్నాయి, కనీసం ఓటు షేర్లు కూడా రాయలేదు.

Vemuri is notorious for selective reporting, slanting & planting. Better to wait for ABP to telecast: just for info it is channel # 504 in Tata Sky.

సూర్య చెప్పారు...

జై గారూ, సర్వే ఫలితాలు నమ్మకూడదని మీరన్నారని నేను అనలేదు!! వ్యక్తిగతంగా సర్వేలపై నాకు నమ్మకం తక్కువని చెప్తున్నాను.
మీ వ్యాఖ్య చూసాక team c voter వారి వెబ్సైట్ చూసాను. వాళ్ళు కేవలం క్లయింట్ల కోసం సర్వే చేసేవారేగాని సొంతంగా పబ్లిష్ చేసేవాళ్ళలా అనిపించట్లేదు.
నేను ఆంధ్రజ్యోతి చదవను.
అయితే సర్వే చేయించిన వాళ్ళకంటే మిగతవాళ్లే (హిందు తో సహా) ముందు పబ్లిష్ చెయ్యడం కాస్త ఆశ్చర్యకరం.

Jai Gottimukkala చెప్పారు...

@సూర్య:

మీరన్నట్టే సర్వే సంస్థలు (CSDS, C-VOTER etc.) కస్టమర్ల కోసం సర్వే చేస్తారు. సంక్షిప్త ఫలితాలు సార్వజనికం & ఉచితం కానీ పూర్తి నివేదిక మాత్రం వారి కస్టమర్లకే. ఒకసారి వాళ్ళు ప్రచారం చేసిన తరువాత public domain అనుకోవొచ్చు కానీ అప్పటి వరకు స్పాన్సర్ల proprietary material అవుతుంది.

వార్తా పత్రికలు వార్తా భోగట్టా సంస్థల (PTI, ANI etc.) నుండి వచ్చినవి వేస్తారు, ఇప్పుడు హిందూలో వచ్చింది పీటీఐ నుంచి. This is OK but Vemuri's primetime lead story should have waited till ABP/Republic telecast the survey in detail.