12, నవంబర్ 2018, సోమవారం

LIVE - Telangana Political League (TPL) | Top Story with Sambasivarao | ...

సోమవారం రాత్రి  TV 5  సాంబశివరావు గారి Top Story చర్చాకార్యక్రమంలో నాతోపాటు పాల్గొన్నవాళ్ళు: శ్రీ కర్నే ప్రభాకర్ (టీఆర్ఎస్), శ్రీ శ్రీధర్ రెడ్డి (బీజేపీ), శ్రీ బెల్లయ్య నాయక్ (కాంగ్రెస్, ఢిల్లీ నుంచి), శ్రీ దుర్గాప్రసాద్ (టీడీపీ, ఫోన్ లైన్లో)

3 కామెంట్‌లు:

Jai Gottimukkala చెప్పారు...

ఇప్పటిదాకా వచ్చిన 65 కాంగ్రెస్ సీట్లలో బలాబలాలు:

రేవంత్ వర్గీయులు: 5
పారాషూట్లు: 4
ఉత్తమ్ బృందం: 3
ఇతర బాబు మద్దతుదారులు: 6
Total for CBN faction in Congress: 18

మరోవైపు బాబు వ్యతిరేక వర్గానికి వచ్చినవి 10 మాత్రమే:
కోమటిరెడ్డి: 3
ఇతర వైఎస్ అనునాయులు: 7

Jai Gottimukkala చెప్పారు...

కాంగ్రెస్ రెండవ జాబితా 10 మందిలో పారాషూట్లు & వైఎస్ వర్గం చెరి రెండు టికెట్లు కాగా సోనియా వీరవిధేయులు (విష్ణు) & తెలంగాణ ఉద్యమకారులు (శ్రవణ్) చెరి ఒకరు.

Jai Gottimukkala చెప్పారు...

మూడో కాంగ్రెస్ జాబితా 13 మందిలో రేవంత్ వర్గీయులు ఇద్దరు, పారాషూట్లు ఒకరు, ఇతర బాబు మద్దతుదారులు నలుగురు మొత్తం 7 సీట్లు అమరావతి బాచీకి ఇచ్చారు. మరో పక్క వైఎస్ వర్గీయులు ఇద్దరు కాగా తెలంగాణ ఉద్యమకారులు (అద్దంకి దయాకర్) ఒకరు మాత్రమే.