30, అక్టోబర్ 2018, మంగళవారం

వైఎస్ జగన్ పై దాడితో ఏపీ రాజకీయాలు ఎలాంటి మలుపు తిరగబోతున్నాయి ?ప్రతి మంగళవారం మాదిరిగానే ఈరోజు ఉదయం NTv News Channel  Rushi's Live Show చర్చాకార్యక్రమంలో నాతోపాటు పాల్గొన్నవాళ్ళు : శ్రీ గోవిందరెడ్డి (వైసీపే ఎమ్మెల్సీ), శ్రీ మాణిక్య వరప్రసాద్ (టీడీపీ ఎమ్మెల్సీ), శ్రీ భానుప్రకాష్ (బీజేపీ, ఫోన్ లైన్లో)

3 కామెంట్‌లు:

అజ్ఞాత చెప్పారు...

ఈ పనికిమాలిన చర్చలకు లింకులెందుకు ఇస్తున్నారు సార్. బ్లాగులో కూడా ఈ దిక్కుమాలిన పుచ్చువంకాయ చర్చలు అవసరమా.

సూర్య చెప్పారు...

ఏ మలుపులూ తిరగవు. దాడి చేసినవాడికి మాత్రం అన్నివైపులనుంచి ఇత్తడైపోతుంది.

భండారు శ్రీనివాసరావు చెప్పారు...

@అజ్ఞాత : I believe this is my blog and I am not charging any thing to go through it.