6, అక్టోబర్ 2018, శనివారం

777777
అక్షరాల ఏడులక్షల డెబ్బయి ఏడువేల ఏడువందల డెబ్బయి ఏడు.
ఇప్పటికి అంటే ఈ రోజుకు పూర్తయిన నా బ్లాగు (https://bhandarusrinivasarao.blogspot.com/) వీక్షకుల సంఖ్య.
రాసిన ప్రతి అంశంపైనా స్పందించి వ్యాఖ్యానించిన, విమర్శించిన, హర్షించిన, తప్పులు దొర్లితే సరిచేసుకోవడానికి తమ అమూల్యమైన సలహాలతో సహకరించిన పాఠకులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు.
-భండారు శ్రీనివాసరావు 
(06-10-2018)

8 కామెంట్‌లు:

అజ్ఞాత చెప్పారు...

హైదరాబాద్ ఆటో మీటర్ లెక్క మీ బ్లాగ్ మీటర్ తిర్గుతుందన్నట్టు

భండారు శ్రీనివాసరావు చెప్పారు...

@అజ్ఞాత : ధన్యవాదాలు

bonagiri చెప్పారు...

హైదరాబాద్ లో ఆటో మీటర్ వేస్తారా? నేను చూడలేదు. మా బెంగళూరులోనే నయం, లోకల్ వాళ్ళకి కరెక్టుగా మీటర్ వేస్తారు.

bonagiri చెప్పారు...

777 వస్తేనే పెద్ద లాటరీ. మీకు డబుల్ లాటరీ అన్న మాట. 👍 👍

సూర్య చెప్పారు...

7 కి అర్థం ఏడిశావ్ అని. అంత లక్కినంబర్ కాదు గురువుగారూ. కావాలంటే చూడండి పెళ్లిలో7 అడుగులు వేసి జీవితాంతం ఏడుస్తున్నారు!

విన్నకోట నరసింహా రావు చెప్పారు...

అభినందనలు భండారు వారూ. త్వరలో పదిలక్షలు కూడా దాటుతారు 👍.

భండారు శ్రీనివాసరావు చెప్పారు...

@bonagiri : THANKS

భండారు శ్రీనివాసరావు చెప్పారు...

@విన్నకోట నరసింహారావు - ధన్యవాదాలు సార్