26, అక్టోబర్ 2018, శుక్రవారం

Hero Sivaji Hints At Attack On YS Jagan Operation Garuda |ప్రతి శుక్రవారం మాదిరిగానే ఈరోజు ఉదయం మహా న్యూస్ ఛానల్ 'అజిత' Sunrise Showలో నాతోపాటు పాల్గొన్నవాళ్ళు: శ్రీ కొత్తకోట దయాకర్ రెడ్డి (టీడీపీ), శ్రీ ప్రేమేందర్ రెడ్డి (బీజేపీ), శ్రీ బెల్లయ్య నాయక్ (టీకాంగ్రెస్).

2 కామెంట్‌లు:

Jai Gottimukkala చెప్పారు...

నెత్తి మీద రూపాయి పెడితే పావలా చేయని శివాజీ లాంటోళ్ళకు పచ్చ మీడియా ఉచిత పబ్లిసిటీ ఇవ్వడం దౌర్భాగ్యం. ఇతగాడు నెలల తరబడి ఏవేవో కట్టుకథలు అల్లడం, వాటిని అస్మదీయ ప్రచార మాధ్యమాలు దండోరా వేయడం విడ్డూరం.

అజ్ఞాత చెప్పారు...

కోతికి కొబ్బరికాయ దొరికింది. ఇక కిచకిచ బెకబెక చర్చలు తోని సంపకతింటారు