29, అక్టోబర్ 2018, సోమవారం

Janasena Vs TDP | TDP Sensational Comments on Janasena Alliance | AP24x7

ప్రతి సోమవారం మాదిరిగానే ఈరోజు ఉదయం AP 24 X 7 News Channel 'Debate With Venkata Krishna'  చర్చాకార్యక్రమంలో నాతో పాటు పాల్గొన్నవాళ్ళు:  శ్రీ గోవిందరెడ్డి (వైసీపీ ఎమ్మెల్సీ), శ్రీ రామకృష్ణ (టీడీపీ), శ్రీ సత్యమూర్తి (బీజేపీ), డాక్టర్ తులసి రెడ్డి ( కాంగ్రెస్), శ్రీ బొలిసెట్టి సత్యనారాయణ (జనసేన), శ్రీ గఫూర్ (సీపీఎం, ఫోన్ లైన్లో

2 కామెంట్‌లు:

Jai Gottimukkala చెప్పారు...

చిన్న పామునయినా పెద్ద కట్టెతో కొట్టాలని కాబోలు ఎక్కడ మాయావతి పవనుడితో పొత్తు పెట్టుకుంటుందోనని విమానంలో వెళ్లి మరీ హితువు చెప్పొచ్చారు పెద్దసారువారు. ఎంతటి మహనీయుడికి ఇంత దుర్గతి పట్టడం ఔరా విధి వైపరీత్యం!

సూర్య చెప్పారు...

ఈ రోజుల్లో ప్రతి కామెంటు సెన్సేషనలే దాని సిగతరగ.