777777 లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
777777 లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

6, అక్టోబర్ 2018, శనివారం

777777




అక్షరాల ఏడులక్షల డెబ్బయి ఏడువేల ఏడువందల డెబ్బయి ఏడు.
ఇప్పటికి అంటే ఈ రోజుకు పూర్తయిన నా బ్లాగు (https://bhandarusrinivasarao.blogspot.com/) వీక్షకుల సంఖ్య.
రాసిన ప్రతి అంశంపైనా స్పందించి వ్యాఖ్యానించిన, విమర్శించిన, హర్షించిన, తప్పులు దొర్లితే సరిచేసుకోవడానికి తమ అమూల్యమైన సలహాలతో సహకరించిన పాఠకులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు.
-భండారు శ్రీనివాసరావు 
(06-10-2018)