21, అక్టోబర్ 2013, సోమవారం

జస్ట్ ఫర్ ఫన్


(నెట్లో ఇంగ్లీషులో చదివిన జోకు)
ఈమధ్య ఓ సర్వేలో మూడు ప్రశ్నలు అడిగితే ఒకతను రాసిన సమాధానాలు గమ్మత్తుగా అనిపించాయి.
మొదటి ప్రశ్న : వచ్చే ఎన్నికల తరువాత ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుందని భావిస్తున్నారు?
జవాబు : చంద్రబాబు నాయుడు
రెండో ప్రశ్న: 2014 ఎన్నికల్లో మన రాష్ట్రంలో ఏపార్టీ అధికారంలోకి రావాలని కోరుకుంటున్నారు?
జవాబు : లోక్ సత్తా పార్టీ
మూడో ప్రశ్న: మన రాష్ట్రం పరిస్తితి ఇంత దారుణంగా తయారు కావడానికి కారణం ఏవనుకుంటున్నారు?
జవాబు: పై విధంగా జనాలు ఆలోచిస్తూవుండడం వల్ల.

        

2 కామెంట్‌లు:

అజ్ఞాత చెప్పారు...

Such a Foolish Post.

'వచ్చే ఎన్నికల తరువాత ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుందని భావిస్తున్నారు?'

inka samaikyamgaa vuntundani evadu anukuni post chesthe adi goppagaa mee post ni VRUDHA chesthe?
inka questions emi vundavu.

భండారు శ్రీనివాసరావు చెప్పారు...

@అజ్ఞాత - ప్రతిదీ రాజకీయ కోణంలో చూడకండి. కాస్త అప్పుడప్పుడు జస్ట్ ఫర్ ఫన్ అనుకుని నవ్వుకుంటూ వుండండి.