9, అక్టోబర్ 2013, బుధవారం

తెలుగు సినీ నటుడు శ్రీహరి మరి లేరుమంచి నటుడు, మంచి మనసున్న నటుడు శ్రీహరి మరి లేరు. కేవలం 49 ఏళ్ళ చిన్న వయస్సులోనే ముంబై లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో కాలేయ వ్యాధికి చికిత్స తీసుకుంటూ కన్ను మూశారు.