29, డిసెంబర్ 2012, శనివారం

నా కలంలో ఇంకు అయిపోయిందినా కలంలో ఇంకు అయిపోయింది 
  
తెలుగు సభలు ఘనంగా  ముగిశాయి.‘నా కలంలో ఇంకు అయిపోయింది’ అనే పేరుతొ హైకోర్ట్ న్యాయమూర్తి ఒకరు రాసిన పుస్తకాన్ని తిరుపతి  తెలుగు సభల్లో ఒక కేంద్ర మంత్రి  ఆవిష్కరించినట్టు పత్రికల్లో వార్త వచ్చింది. ఆ రచనను కానీ, ఆ రచయితను కానీ చిన్నబుచ్చడం నా ఉద్దేశ్యం కాదు కానీ ‘ఇంకు’ అనే ఇంగ్లీష్ పదం వాడడం అవసరమా అన్న సందేహం మాత్రం మిగిలిపోయింది.
(కార్టూనిస్టు కు ధన్యవాదాలు)
(29-12-2012)

కామెంట్‌లు లేవు: