22, మే 2019, బుధవారం

Special Discussion Over Non-BJP Parties Strategies After Exit Poll Resul...

మంగళవారం రాత్రి   ABN Andhra Jyothy ఛానల్  Special discussion లో నాతోపాటు పాల్గొన్నవాళ్ళు: శ్రీ సంజీవరెడ్డి (కాంగ్రెస్), శ్రీ మాల్యాద్రి (టీడీపీ), శ్రీ విల్సన్ (బీజేపీ). యాంకర్: రూప.

6 వ్యాఖ్యలు:

అజ్ఞాత చెప్పారు...

ఈ చానెళ్లు దిక్కుమాలిన ఎన్నికల చర్చల పీడ రెండురోజుల్లో విరగడ అవుతుంది. రెండునెల్లుగా చెవులు చిల్లులు పడ్డాయి దరిద్రపు డిస్కషన్లతో.

విన్నకోట నరసింహా రావు చెప్పారు...

# అజ్ఞాత గారు (7:56 AM),

అప్పుడే హమ్మయ్య అనుకోకండి. రెండురోజులన్నది ఫలితాల వరకే. ఆ తరువాత - ఫలానా పార్టీ ఎందుకు ఓడింది / ఎలా గెలిచింది - అన్న చర్చలు. తరువాత మంత్రివర్గ సెలక్షన్ గురించి ఊహాగానాల చర్చలు - ఎవరెవరికి అవకాశాలున్నాయి, ఎవరికి లేవు. మంత్రివర్గ జాబితా విడుదలయిన తరువాత మళ్ళీ - అనుకున్న వారికి ఎందుకు చోటు దొరక లేదు, చోటు దొరికిన వారికి ఏ కారణాల వలన చోటు దొరికింది - అని చర్చలు.

అబ్బో, చాలా చర్చలున్నాయి ముందుముందు. ఛానెళ్ళను తక్కువ అంచనా వెయ్యకండి, వాళ్ళు ఎంతకైనా సమర్థులు.

Jai Gottimukkala చెప్పారు...

నల్లికుట్ల నారాసురుని నాలుగు నాలుకల మాటలు, వేమూరి/డ్రామోజీ కులగజ్జి పచ్చ మీడియా, ఇసుక మాఫియా విలయతాండవం, బాక్సయిట్ భూతాలు, భట్టీ చదువు"కొనే" నారాయణ ఫాక్టరీలు, మందలగిరి మాలోకం హైటెక్కు టెక్కులు, బోయపాటి సీను గోదావరి పుష్కరాల "లైవుషో", ఎంప్టీ డ్రామారావు అసయ్యపు తైతెక్కలు & కుప్పిగంతులు ఆధారంగా విగ్గుబాబు భయోపిక్కులు, భ్రమరావతి గ్రాఫిక్కుల జిమ్మిక్కులు, పావలా పవనాల కుమ్ముక్కులు, ఫోర్జరీ పెకాశం పిచ్చి చేష్టలు, జగడాలమారి జరాపాగల్ చిలుక జోస్యాలు: జనాబలం ముందు ఏవీ పని చేయలేదు.

ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ ఫసాక్. చక్రం తిప్పుతానని రంకెలేసిన చెంద్రాలు సార్ చిన్నపోయిండు. ఢిల్లీని డదడలాడిస్తానోడు ఢమాల్. కులపోళ్ళను అడ్డు పెట్టుకొని చేసిన కుళ్ళు బాగోతాలన్నీ కుదేల్. మొత్తం పొటాష్ గాంగ్ మటాష్.

అజ్ఞాత చెప్పారు...

కుల పిచ్చితో ఆంధ్ర ప్రజానీకాన్ని ఐదెళ్ళు పీక్కు తిన్న పచ్చ మూకల్లాలా అందరూ కట్ట గట్టుకుని సముద్రం లో దూకి చావండి

అజ్ఞాత చెప్పారు...

చంద్రం పీడ ఆంధ్ర పెజానీకానికి వదిలింది నిజమే. కవితక్క ముచ్చటభీ చెప్పరాదె. చంద్రన్న పెడల్ ఫ్రంటు ఏమైంది ఆది గూడక చెప్పే. Both moons and their unwanted visits to other states and their fronts are a big joke.

అజ్ఞాత చెప్పారు...

ఇవాళ ఫలితాలు చూపిస్తూ మోడీ కేసీఆర్ బాబు జగన్ రాహుల్ అనిమేషన్లు గంతులు వేసినట్లు ఏడ్చి గుండెలు బాదుకున్నట్టు కార్టూన్ కారికేచర్లు చూపించిన సిబిఎన్ చంద్రజ్యోతి ఎంత నీచ నికృష్ట ఛానెలో తెలుస్తుంది. థూ మీ బతుకులు చెడ.