31, మే 2019, శుక్రవారం

అవినీతి రహిత పాలన ఆంధ్రలో జగన్ తో సాధ్యమా ? | Hot Topic with journalist Sai

ప్రతి శుక్రవారం మాదిరిగానే ఈరోజు ఉదయం  టీవీ ఛానల్ లో శ్రీ సాయి నిర్వహించిన   Hot Topic With Journalist Sai చర్చాకార్యక్రమంలో నాతొ పాటు పాల్గొన్నవాళ్ళు శ్రీమతి సుజాత (వైసీపీ), శ్రీ బీ.వీ. రాం (టీడీపీ), శ్రీ శివ (బీజేపీ), శ్రీ కిరణ్  కుమార్ (జనసేన)

కామెంట్‌లు లేవు: