14, మే 2019, మంగళవారం

KSR Live Show: చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు.. 4 సర్వేలు చేయించాం.. - 14th M...

ప్రతి మంగళవారం మాదిరిగానే  ఈరోజు ఉదయం సాక్షి టీవీ KSR LIVE SHOW చర్చాకార్యక్రమంలో నాతోపాటు పాల్గొన్నవాళ్ళు:  శ్రీ సత్యమూర్తి (బీజేపీ), శ్రీ విద్యాసాగర్ (టీఆర్ ఎస్), శ్రీ రామచంద్రారెడ్డి (కాంగ్రెస్), శ్రీ నారాయణ మూర్తి (వైసీపీ)

1 కామెంట్‌:

అజ్ఞాత చెప్పారు...

స్టాలిన్ దెబ్బకు కేసీఆర్ కు మైండ్ బ్లాక్ అయింది. పిలవని పేరంటంగా ఆబగా వెళితే బొక్క బోర్లా పడి ముక్కు పచ్చడి అవుతుంది. ఇద్దరు చంద్రుళ్లు చేస్తున్న అతి భూమరాంగ్ అయ్యిద్ధి.