6, మే 2019, సోమవారం

Did PM Narendra Modi Try To Increase Conflicts Between AP and Telangana?...

ప్రతి
సోమవారం మాదిరిగానే  ఈరోజు ఉదయం
AP 24
X 7
న్యూస్ ఛానల్ లో యాంకర్ గోపి నిర్వహించిన
చర్చాకార్యక్రమంలో నాతోపాటు పాల్గొన్నవాళ్ళు: శ్రీ సత్యమూర్తి (బీజేపే), శ్రీ
సంజీవ రెడ్డి (కాంగ్రెస్), శ్రీ సురేష్ (టీడీపీ), శ్రీ రాజీవ్ (వైసీపీ)

4 కామెంట్‌లు:

Jai Gottimukkala చెప్పారు...

తెలంగాణా వాళ్ళను ఒక్కళ్లను కూడా చర్చకు పిలువలేదేమిటి?

భండారు శ్రీనివాసరావు చెప్పారు...

@Jai Gottimukkala : బహుశా నన్ను 'ఉభయచరం' గా పరిగణి౦చారేమో!

sistla చెప్పారు...

@ Jai Gottimukkala
వైసీపీ ని పిలిచారుగా

Jai Gottimukkala చెప్పారు...

@sistla:

ఈ రాజీవ్ అనబడే ఆయన తెలంగాణాకు చెందిన వ్యక్తా?