13, మే 2019, సోమవారం

Who Are The Accusers for Serial Road Incidents? | The Debate | AP24x7

ప్రతి సోమవారం మాదిరిగానే ఈరోజు ఉదయం AP 24 X 7 TV ఛానల్ లో సీనియర్ యాంకర్ గోపి నిర్వహించిన చర్చాకార్యక్రమంలో నాతోపాటు పాల్గొన్నవాళ్ళు: శ్రీ సాయి కృష్ణ (బీజేపీ), శ్రీ బ్రహ్మం చౌదరి (టీడీపీ), శ్రీ అంబటి రామకృష్ణ( కాంగ్రెస్), శ్రీ రాజీవ్ గాంధి (వైసీపీ)

3 కామెంట్‌లు:

అజ్ఞాత చెప్పారు...

The media idiots don't know how to frame captions as well. Who are the accused or who is accountable for the road accidents is the thing.

అజ్ఞాత చెప్పారు...

నేను ముందు వెళ్లిపోవాలి. నాకెవరూ అడ్డు రాకూడదు. ఈ కాన్సెప్ట్ తో నడుపుతూ నిండు ప్రాణాలు బలి తీసుకుంటున్నారు. డ్రైవర్ వెధవలకు లైసెన్సులు ఇచ్చేముందు రెండురోజులు ఆక్సిడెంట్ల వీడియోలు చూపించాలి.

విన్నకోట నరసింహా రావు చెప్పారు...

ఏ వార్త అయినా మేమే అందరి కన్నా ముందు టీవీ తెరపై ఫ్లాష్ చెయ్యాలి ... అన్నట్లు లేదా మీడియా ధోరణి? అదే ‘వేగం’ రోడ్డు మీదకు వచ్చి ప్రమాదాలకు దారి తీస్తోంది.

అన్నట్లు ఇటువంటి సమస్యల గురించిన చర్చలకు కూడా రాజకీయపార్టీల వ్యక్తులనే (మీరు కాదు లెండి) కూర్చోపెడతారా?