11, ఏప్రిల్ 2015, శనివారం

తేడా!ఏకాంబరం భార్య పుట్టింటికి వెళ్ళినప్పుడు ఇల్లు సర్దుతుంటే భార్య స్కూల్లో చదువుకుంటున్నప్పుడు ఇచ్చిన ప్రోగ్రెస్ కార్డు కనబడింది. అది చూసి ఏకాంబరం మూర్చపోయాడు. కారణం భార్యకు వచ్చిన గొప్ప మార్కులు కాదు. ఆమె గురించి స్కూలు హెడ్ మాస్టర్ రాసిన రెండు వాక్యాలు: "చాలా మంచి అమ్మాయి. మృదుభాషి" 

కామెంట్‌లు లేవు: