9, నవంబర్ 2013, శనివారం

ఇదో చిత్రంతెలతెల్లారుతున్నప్పుడు, కంటున్న  కలలకు తెరపడుతున్నప్పుడు,  కళ్ళు తెరవాలంటే తగని బద్ధకం. ఇంకాసేపు అలాగే  పడుకోవాలని, నిద్ర పోవాలని తెగ అనిపిస్తుంది. ఇక  మధ్యాహ్నం భోజనం చేసీ చేయగానే ఓ కునుకు తీయాలని చావుకోరిక పుడుతుంది. కాని  అదేవిటో చిత్రం,  రాత్రి వేళ మాత్రం అర్ధరాత్రి బాగా  పొద్దుపోయిన తరువాత కూడా నిద్రపట్టి చావదు.


కామెంట్‌లు లేవు: