18, నవంబర్ 2013, సోమవారం

ఇబ్బందులు


కష్టాలు, కడగండ్లు, ఇబ్బందులు ఇక్కట్లు ఇవన్నీ దూది కూరిన బస్తాలవంటివి. దూరం నుంచి చూస్తే యెంత బరువో అనిపిస్తాయి. వాటిని యెలా ఎదుర్కోవాలో తెలిస్తే మాత్రం మొయ్యడం అంత భారం అనిపించదు.(Courtesy image owner)