3, నవంబర్ 2013, ఆదివారం

పెళ్ళాన్ని సంతోషంగా వుంచాలంటే :


భార్యను సుఖపెట్టాలనుకున్న భర్త ఆమెకు :
ఒక స్నేహితుడిగా
ఒక ప్రేమికుడిగా
ఒక సాటి మనిషిగా
ఒక వంటమనిషిగా
ఒక ఎలెక్త్రీషియన్ గా
ఒక ప్లంబర్ గా
ఒక కార్పెంటర్ గా
ఒక డెకొరేటర్ గా
ఒక మంచి శ్రోతగా
ఒక పనివాడిగా
ఒక అంగరక్షకుడిగా
చెప్పిన  ప్రతిమాట చెవి వొగ్గి వినేవాడిగా
చెప్పిన ప్రతిపని బుద్దిగా చేసేవాడిగా
ఒక శ్రేయోభిలాషిగా
చక్కని తెలివితేటలు కలవాడిగా
ధైర్యశాలిగా
సంపాదన పరుడిగా
అడిగినవన్నీ కొనిపెట్టేవాడిగా
అడగనివి కూడా కొనేవాడిగా
ఏవీ కొన్నా వాటిని గురించి ఏవీ అడగనివాడిగా
ఆమె పుట్టిన రోజును మరచిపోనివాడిగా
వుంటే చాలు.
పోతే, భర్తను సంతోషంగా వుంచాలంటే
ఇవేవీ అక్కరలేదు
అతడ్ని వొంటరిగా  వొదిలిపెడితే చాలు.
అతడికి అదే పదివేలు.


(ఒక ఇంగ్లీష్ గల్పికకు సంక్షిప్త స్వేచ్చానువాదం )

3 కామెంట్‌లు:

voleti చెప్పారు...

బాగుంది కవిత కానీ - "ఒక డ్రైవర్ గా"...అన్న పదం మర్చిపోయారా...(ఇదే ముఖ్యమైన పోస్టు భర్తకి..)

Unknown చెప్పారు...

ఆహా!బాగా సెలవిచ్చారు!అయినా భార్యలు అల్ప సంతోషులు కదా!

అజ్ఞాత చెప్పారు...

"ఏవీ కొన్నా వాటిని గురించి ఏవీ అడగనివాడిగా" ఇది ఒక్కటి చాలు మంచి వాడు కావటానికి .. ఇక వేరే ఏమి అక్కరలేదు