రోడ్డుమీద పిల్లులు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
రోడ్డుమీద పిల్లులు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

13, ఆగస్టు 2016, శనివారం

రోడ్డు మీద పిల్లులు

పిల్లి కళ్ళు మూసుకుని పాలు తాగుతూ ఎవరూ చూడడం లేదనుకుంటుందని నానుడి.
రోడ్డు దాటేవారిని గమనించండి. అటూ ఇటూ వాహనాలు పోతున్నా కొందరు కళ్ళు మూసుకుని గబగబా దాటేస్తుంటారు.

వారిని చూసినప్పుడు ఈ పిల్లి సామెత గుర్తుకువస్తుంది.