13, ఆగస్టు 2016, శనివారం

రోడ్డు మీద పిల్లులు


పిల్లి కళ్ళు మూసుకుని పాలు తాగుతూ ఎవరూ చూడడం లేదనుకుంటుందని నానుడి.
రోడ్డు దాటేవారిని గమనించండి. అటూ ఇటూ వాహనాలు పోతున్నా కొందరు కళ్ళు మూసుకుని గబగబా దాటేస్తుంటారు.

వారిని చూసినప్పుడు ఈ పిల్లి సామెత గుర్తుకువస్తుంది. 

కామెంట్‌లు లేవు: