భార్యలను ఎడమ తొడ మీద కూర్చో బెట్టుకునే సాంప్రదాయం దేవతల కాలంలోనే వుంది. ఆధునిక యుగంలో పాత్రలు తిరగబడ్డాయి. ఆధునిక నాగరికత విలసిల్లుతున్న దేశాల్లో ఈ పోకడ అత్యంత సాధారణ విషయం.
త్రివేణీ సంగమం వద్ద వేణీ దానం పేరుతొ భార్యాభర్తలతో పూజారులు చేయించే పూజా విధానంలో ఇదొక భాగం కూడా.
కింది చిత్రం:
భద్రాచల దేవస్థానంలో కొలువైన లక్ష్మణ సహిత శ్రీ సీతారామచంద్ర స్వామి

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి