" మీరు మాట్లాడానికి ప్రయత్నిస్తున్న వ్యక్తి ఎవరి పిలుపుకు అందనంత దూరంలో వున్నారు. వచ్చే జన్మలో ప్రయత్నం చేయండి"
ఈరోజు, ఫిబ్రవరి తొమ్మిది మా ఆవిడ పుట్టినరోజు.
చనిపోయిన వారికి
పుట్టినరోజులు ఉంటాయా!
పుట్టిన తర్వాతనే కదా వాళ్ళు చనిపోయింది.
పుట్టిన తర్వాతనే కదా
వారు చనిపోయింది!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి