5, జనవరి 2022, బుధవారం

జంధ్యాల బ్యాచ్ గా పిలవబడే మిత్ర సప్తకం

 మొన్న హైదరాబాదులో జరిగిన సుబ్బరాయ శర్మ గారి డెబ్బయ్ అయిదవ పుట్టిన రోజు వేడుకల్లో పాల్గొన్న బెజవాడ ఎస్సారార్ కాలేజ్ జంధ్యాల బ్యాచ్ గా పిలవబడే మిత్ర సప్తకం:ఎడమనుంచి ప్రముఖ కధా రచయిత దేవరకొండ మురళి, ప్రసిద్ధ సినీ సంగీత దర్శకుడు మాధవపెద్ది సురేష్, వెండి తెర, బుల్లి తెరలపై సత్తా చాటుతున్న నటుడు సుబ్బరాయ శర్మ, సినీ దర్శకుడు, ప్రముఖ సినిమాటోగ్రాఫర్ ఎం.వి. రఘు, భండారు శ్రీనివాసరావు ప్రసాద్ ఏలేశ్వరపు, ధర్మవరపు రామ్మోహన రావు 

కామెంట్‌లు లేవు: