14, సెప్టెంబర్ 2021, మంగళవారం

నిమజ్జన గణపతి సందేశం

 రాజకీయ నాయకులకు నిమజ్జన వినాయకుడి ఉచిత సలహా:

“చుట్టూ చేరి భజనలు చేసేవారిని నమ్మకండి. ఎప్పుడో ఒకనాడు ఇలాగే నిర్దాక్షిణ్యంగా ముంచేస్తారు”
Image courtesy: Charlie Darwinకామెంట్‌లు లేవు: