18, మార్చి 2020, బుధవారం

రేవంత్ రెడ్డి కి సొంత పార్టీ వల్లే వెన్ను పోటు..! | Revanth Reddy Latest...

3 కామెంట్‌లు:

Jai Gottimukkala చెప్పారు...

"రేవంత్ రెడ్డి కి *సొంత పార్టీ* వల్లే వెన్ను పోటు" అన్న శీర్షిక పొరబాటు. అతడు పేరుకే కాంగ్రెస్, వళ్ళూ మనసంతా టీడీపీయే. హెడ్డింగ్ "కాంగ్రెస్ పార్టీని వెన్నుపోటు పొడవడానికి బాబు పంపిన దూత రేవంత్ రెడ్డి పై నిఖార్సయిన కాంగ్రెస్ వాదుల ఆగ్రహం" అని మార్చడం కరెక్ట్.

భండారు శ్రీనివాసరావు చెప్పారు...

@ jai Gottimukkala : మీరు చెప్పింది నిజమే. కానీ శీర్షికలు ఆ చానల్స్ వాళ్ళు పెట్టుకుంటారు. పొతే మీరన్నట్టు టీడీపీ నుంచి వేరే పార్టీల లోకి పోయినవాళ్ళు (పొరుగు రాష్ట్రంలో) దాదాపు ఆ పార్టీ బాణీనే వినిపిస్తున్నారు.

బుచికి చెప్పారు...

నేను ఒకప్పుడు సమైక్య వాది నే కానీ ఆంధ్ర కులపిచ్చి, బాబు విష కౌగిలి, పచ్చ మూకల పైశాచికం నుంచి బయటపడి తెలంగాణా వాళ్ళు హాయిగా ఉన్నారు.

కాళేశ్వరం, భగీరథ, నిరంతర విద్యుత్తు, అన్నిటినీ మించి యాదాద్రి.. ఈ పథకాలు ఇంకో 50 సంవత్సరాలు గడిచినా ఉమ్మడి రాష్ట్రంలో సిద్ధించేవి కావు.

ఒక్క ఓవైసీ తో కలవడం విషయం తప్పితే కేసీఆర్ పాలన ఎంతో బాగుందనే చెప్పాలి.

రేవంత్ రెడ్డి పచ్చ చేష్టలు వడిలిపెడితెనే భవిషత్తు ఉంటుంది.