11, ఆగస్టు 2016, గురువారం

పొలిటికల్ టీవీలు

వీరీ వీరీ గుమ్మడిపండు వీరి పేరేమీ!
నలభై యాభయ్ ఏళ్ళ క్రితం రంగుల టెలివిజన్ ఓ అద్భుతం. ఇప్పుడు రంగులు పూసుకున్న టీవీలు చూస్తున్నాం.
కొన్ని న్యూస్  ఛానల్స్ లో ఎస్.ఎం.ఎస్ పోల్స్ లో చూపించే ‘అవును’ ‘కాదు’ శాతాల్ని బట్టే, అదే ఛానలో చెప్పేసే రోజులు వచ్చేశాయి.

చూస్తున్న వారికి చూసినంత మహాదేవ!  

1 కామెంట్‌:

Avasarama? చెప్పారు...

Avuna? Mari gata 40 or 50 yendluga ee culture Ni develop and support chesina mariyu chestunna vari gurinchi kuda oka comment cheyyachu gada sir,mohamataniki pote kadupaindani, ilaa indirect comments valla inta dooram vachindi gata 40 or 50 yendluga...