15, జనవరి 2016, శుక్రవారం

నాది నాది అనుకున్నది నీది కాదురా...

అన్న నీతి సూత్రం చెబుతారు మనసుకవి ఆత్రేయ ఒక సినిమా పాటలో.


హైదరాబాదును అభివృద్ధి చేసిన ఘనత నాదంటే నాదని పలు రాజకీయ పార్టీల నాయకులు చేస్తున్న ప్రకటనలు వింటుంటే ఈ పాత పాట జ్ఞాపకం వచ్చింది. అలా గుర్తుకు రావడం నాదే పొరబాటనిఎవరయినా అంటే నేనేమీ అనుకోను.

NOTE: Courtesy Image Owner 

1 కామెంట్‌:

నీహారిక చెప్పారు...

పండగపూట మంచి మా(పా)ట అ(వి)నిపించారు. ధన్యవాదాలతో పాటు మకర సంక్రాంతి శుభాకాంక్షలు !

మరో బంగారు తల్లి !