అన్న నీతి సూత్రం చెబుతారు మనసుకవి ఆత్రేయ ఒక సినిమా పాటలో.
హైదరాబాదును అభివృద్ధి చేసిన ఘనత నాదంటే నాదని పలు
రాజకీయ పార్టీల నాయకులు చేస్తున్న ప్రకటనలు వింటుంటే ఈ పాత పాట జ్ఞాపకం వచ్చింది. అలా
గుర్తుకు రావడం నాదే పొరబాటనిఎవరయినా అంటే నేనేమీ అనుకోను.
NOTE: Courtesy Image Owner