31, డిసెంబర్ 2015, గురువారం

HAPPY NEW YEAR – 2016"వొత్తిలా వెలగండి

కత్తిలా మెరవండి

కొత్త ఏడాదిలో

ఎత్తుగా ఎదగండి!

"అత్తరువు గంధమై

చిత్తరువు చందమై

కొత్త ఏడాది

మిము హత్తుకోవాలి!"

నూతన సంవత్సర శుభాకాంక్షలతో – HAPPY NEW YEAR - 2016

-నిర్మలాదేవి, భండారు శ్రీనివాసరావు – హైదరాబాద్


NOTE:Courtesy Image Owner

1 కామెంట్‌:

నీహారిక చెప్పారు...

ఎత్తుగా ఎలా అవుతాము ? :p
మీకూ మీ కుటుంబ సభ్యులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు !