29, మార్చి 2015, ఆదివారం

అర్నాబ్ గోస్వామి మార్కు జర్నలిజంమాట్లాడడానికి స్టూడియోకి పిలిచి మాట్లాడనివ్వకుండా అడ్డుతగలడం -  ఇదో కొత్తరకం జర్నలిజం. ఏమైనా అందామంటే ఇండియాలో నెంబర్ వన్ ప్రోగ్రాం అని వీరతాళ్ళు వేసేవాళ్ళు ఎక్కువమంది. ఇక ఆయన చర్చకు తీసుకున్న  'ఆప్'  సంగతి. మేధావులు ఎక్కువ అయితే పార్టీ పలచన పడుతుందని కొత్త సామెత.


1 కామెంట్‌:

శ్యామలీయం చెప్పారు...

టూ మెనీ కుక్స్.....
అన్నమాట.