30, సెప్టెంబర్ 2014, మంగళవారం

పిలుపుల పరిణామక్రమం"నాన్నగారండీ!...... నాన్నారూ! ......నాన్నా!..... ఒరేయ్ నాన్నా!..... ఏరా నాన్నా!...... ఏం గురూ ఏంటి సంగతి మీ ఆవిడ అదేరా మా అమ్మ ఎలావుంది ? "

1 కామెంట్‌:

విన్నకోట నరసింహా రావు చెప్పారు...

మర్చిపోయినట్లున్నారు. తల్లిని తండ్రినీ పేరు పెట్టి పిలవడం కూడా పరిణామక్రమంలో భాగమే.