సింధు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
సింధు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

20, ఆగస్టు 2016, శనివారం

తేడా

ఆసేతుహిమాచలం ‘సింధు’నామ జపంతో పులకాంకితమైంది.
యావత్ మీడియా సింధు స్మరణతో ధన్యమైంది.
నయీం అనే రెండక్షరాలకు, సింధు అనే మరో రెండక్షరాలకు వున్న తేడా ఏమిటో జనాలకు తెలిసిపోయింది.

మంచిని తలచుకోవడంలో వున్న ఆనందమే వేరు కదా!