సలహా చిత్తభ్రమణం లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
సలహా చిత్తభ్రమణం లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

6, జూన్ 2016, సోమవారం

సలహా

నలభయ్ ఏళ్ళుగా నా విలేకరత్వం రాజకీయాలచుట్టూ భ్రమించింది. నేటి రాజకీయాల కారణంగా చిత్తభ్రమణం సంభవించకముందే జాగ్రత్త పడమని హితైషుల సలహా!