2018లో జరిగిన ట్రంప్, కిం శిఖరాగ్రసమావేశంపై నా తెలుగు పాపులర్ టీవీ ఛానల్ లో సమీక్ష: (నా పేరు పక్క 'తోక' నేను తగిలించుకున్నది కాదు)
ట్రంప్ లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
ట్రంప్ లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
13, జూన్ 2021, ఆదివారం
తవ్వకాల్లో దొరికింది
లేబుళ్లు:
కిం శిఖరాగ్రసమావేశం,
ట్రంప్
4, ఆగస్టు 2016, గురువారం
ఎక్కడయినా ఇంతే!
“ఒదినగారూ, మా ఇంట్లో టీవీలోనే అనుకున్నా కానీ మీ టీవీలో కూడా చెత్త ప్రోగ్రాములే సుమా!”
చాలా ఏళ్ళక్రితం బాపూ గీసిన కార్టూన్ లో అంటుందో ఇల్లాలు.
“ట్రంపు రాక్షసుడు” – ఒబామా
“ఒబామా చెత్త అధక్షుడు” – ట్రంప్
మనదగ్గర రాజకీయ నాయకులు వాడుతున్న భాష
చూసి కంపరం వేస్తున్న సమయంలో అక్కడ అమెరికాలో కూడా ఇంతేనా అని అనిపించినప్పుడు అలనాటి ఈ బాపూ కార్టూన్ గుర్తుకు వచ్చింది.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్‌లు (Atom)
