26, ఏప్రిల్ 2019, శుక్రవారం

The Fourth Estate | YSRCP Leaders Phone Tapping By Chandrababu Govt |- 2...

ప్రతి గురువారం మాదిరిగానే సాక్షి టీవీ  దేవులపల్లి  అమర్  సమర్పించే  ఫోర్త్ ఎస్టేట్  చర్చాకార్యక్రమంలో  నాతోపాటు  పాల్గొన్నవాళ్ళు : శ్రీ ఆంజనేయ రెడ్డి (బీజేపీ), శ్రీ జి. వెంకట రెడ్డి (కాంగ్రెస్), శ్రీ పొన్నవోలు  సుధాకర రెడ్డి  (వై.ఎస్. ఆర్. సీ.పీ.)

1 కామెంట్‌:

అజ్ఞాత చెప్పారు...

సార్ ఈ చర్చోప చర్చలు చేస్తున్నారు. జ్వాలాగారు భజన చేసే విధము తెలియండి. భద్రాచలం ఆరు మండలాలు తెలంగాణాలో కలపాలి అంటాడు. ఎంత post retirement rehabilitation అనుకున్నా ఈ రేంజిలో ఆంధ్ర వాళ్లపైన పోలవరం పైనా కక్ష పెంచుకోవడం ఏమిటి. న్యాయంగ భద్రాచలం ఆలయం ఆంధ్రలో కలపాల్సి వుంది. మీరేమైనా నచ్చ చెబుతారేమోనని ఆశ.