13, ఏప్రిల్ 2019, శనివారం

Discussion on Chandrababu Delhi Tour on EVMS failure in AP Elections | P...

ప్రతి శనివారం మాదిరిగానే ఈరోజు ఉదయం   ABN Andhra Jyothy టీవీ ఛానల్   Public Point ముఖాముఖి చర్చాకార్యక్రమంలో నాతోపాటు యాంకర్ శ్రీనివాస్

2 కామెంట్‌లు:

Jai Gottimukkala చెప్పారు...

30% ఈవీఎంలు మొరాయించాయని చంద్రబాబు నానా యాగీ చేసాడు, దాన్ని అనుకుల మీడియా టాంటాం చేసింది. మొత్తం 92,000 ఈవీఎంలు ఉండగా అందులో 30% 27,600 అవుతుంది. తీరా చూస్తే అసలు సంఖ్య 800కి లోపే, అవి కూడా కాస్సేపటికి రిపేర్ చేసారు.

మహానుభావుడు స్వర్గీయ పైడి తెరేష్ బాబు ఆనాడే చెప్పారు: "కొన్ని పత్రికలకు, చానళ్ళకు రెండో ఎక్కము కూడా సరిగా రాదను వాస్తవమును మరింత బలముగా విశ్వసించి వాటిపై రిమోటాస్త్రము ప్రయోగించు సమయమాసన్నమైనదని గుర్తించుము"

అజ్ఞాత చెప్పారు...

మందలగిరి మాలోకం. కొత్త సినిమా. బుల్ బుల్ బాలయ్య హీరో. పచ్చి నిజాలు కావాలా లేక పచ్చ నిజాలు కావాలా