21, ఏప్రిల్ 2019, ఆదివారం

LIVE: కోడ్ కూస్తూనే ఉండాలా! | News Scan Live Debate With Vijay | TV5 Newsప్రతి ఆదివారం మాదిరిగానే ఈరోజు ఉదయం   TV 5 ఛానల్   News Scan LIVE Debate With Vijay చర్చాకార్యక్రమంలో నాతోపాటు పాల్గొన్నవాళ్ళు :శ్రీ కఠారి శ్రీనివాస్ (విశ్లేషకులు), శ్రీ షఫీ (విశ్లేషకులు)

2 కామెంట్‌లు:

సూర్య చెప్పారు...

కోడ్ ఎప్పుడూ కూయదు. రాయబడుతుంది. ఆ తరవాత ఎగ్జిక్యూట్ అయి నానా రకాల బగ్స్ తో సపోర్ట్ టీమ్ దుంపతెంచుతుంది!
బహుశా మీరు కోడి గురించి మాట్లాడుతున్నారనుకుంటాను!

Jai Gottimukkala చెప్పారు...

"కఠారి శ్రీనివాస్ (విశ్లేషకులు)": ఈయన అదేదో డిపాజిట్టులు కూడా రాని పార్టీకి చెందిన వ్యక్తి కదా, మరి "విశ్లేషకులు" బిరుదు ఇచ్చారేం?