2, ఫిబ్రవరి 2019, శనివారం

Discussion Over Union Budget 2019 and CM Chandrababu Naidu gets angry on...

ప్రతి శనివారం మాదిరిగానే ఈరోజు ఉదయం ఏబీఎన్ ఆంధ్రజ్యోతి పబ్లిక్ పాయింట్ ముఖాముఖి చర్చాకార్యక్రమంలో నాతోపాటు యాంకర్ పవన్

5 కామెంట్‌లు:

Jai Gottimukkala చెప్పారు...

దక్షిణాదిన బీజేపీకి వెంకయ్య నాయుడు ఒక్కడే నాయకుడట!

కీర్తిశేషులు (తసమదీయులకు ఆ పదం వాడొచ్చో లేదో?) అనంత్ కుమార్, సదానంద గౌడ, యెడియూరప్ప, జగదీష్ షెట్టార్ వంటి వాళ్ళు నాయకులు కాదా లేదా కర్ణాటక ఉత్తర భారతమా బాబు గారే తేల్చాలి.

చలసాని శ్రీనివాస్ అనబడే స్వయంప్రకటిత మేధావి బీజేపీని "ఉత్తర భారతీయ జనతా పార్టీ" అంటూ పచ్చ మీడియాలో ఊదరగొడతాడు. గుజరాత్ ఉత్తరాది అనుకునే ఈయన జాగ్రఫీ పరిజ్ఞ్యానం చూస్తే జాలేస్తుంది.

నీహారిక చెప్పారు...

ఆంధ్రాకి అన్యాయం జరుగుతుంటే చూస్తూ కూర్చున్న ప్రత్యక్ష సాక్షి వెంకయ్యనాయుడు గారే....అటువంటివాడు(బీజేపీలో) ఉంటే ఎంత పోతే ఎంత ?

sistla చెప్పారు...

స్వయంప్రకటిత మేధావులు చెప్పాలంటె ఆంధ్రా లో తక్కువే. తెలంగాణ లో కోకొల్లలు

Jai Gottimukkala చెప్పారు...

ఎంత మంది ఉన్నా బొత్తిగా జాగ్రఫీ తెలీని ఇతగాడి ముందు దిగదుడుపే!

అజ్ఞాత చెప్పారు...

చలసాని శ్రీనివాస్ కీసర బాసర గా ఏదో కలగా పులగంగా మాట్లాడుతాడు. ఒక విషయం మొదలుపెట్టి పది విషయాలు కలిపేసి చివరికి ప్రత్యేక హోదా అంటాడు.