11, ఫిబ్రవరి 2019, సోమవారం

టీడీపీ, జనసేనను తట్టుకోలేక డిబేట్ నుంచి వెళ్లిపోయిన బీజేపీ నాయకులు | Mor...

ప్రతి సోమవారం  మాదిరిగానే ఈరోజు ఉదయం AP 24 X 7 న్యూస్ ఛానల్ లో  యాంకర్  రవి నిర్వహించిన చర్చాకార్యక్రమంలో నాతోపాటు పాల్గొన్నవాళ్ళు : శ్రీ పట్టాభి (టీడీపీ), శ్రీ బాజీ (బీజేపీ), శ్రీ శ్రీధర్ (జనసేన), శ్రీ అంబటి రామకృష్ణ (కాంగ్రెస్),  శ్రీ రాజశేఖర రెడ్డి (వైసీపీ).

కామెంట్‌లు లేవు: