15, ఫిబ్రవరి 2019, శుక్రవారం

Special Discussion on Chandrababau's caste Politics | Hot Topic with Jou...

ఈరోజు శుక్రవారం ఉదయం లో  Prime 9 News Channel Hot Topic Debate With Journalist Sai చర్చాకార్యక్రమంలో నాతోపాటు పాల్గొన్నవాళ్ళు : శ్రీ రామానుజయ్య (టీడీపీ), శ్రీ రవిచంద్రారెడ్డి (కాంగ్రెస్), శ్రీ అద్దేపల్లి శ్రీధర్ (జనసేన)

2 కామెంట్‌లు:

విన్నకోట నరసింహా రావు చెప్పారు...


ప్రముఖ veteran జర్నలిస్ట్, ఆనాటి మరో ప్రముఖ జర్నలిస్ట్ శ్రీ ఖాసా సుబ్బారావు గారి అల్లుడు అయిన శ్రీ పెండ్యాల వామన రావు గారు (91) రాత్రి హైదరాబాద్ లో కన్నుమూశారని మీరు వినే ఉంటారు. The Hindu కు Chief of Bureau గానూ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాసు బ్రహ్మానందరెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు Director Information and Public Relations గానూ చేశారు.

వారి ఆత్మకు సద్గతులు కలగాలని ప్రార్థిద్దాం 🙏.

భండారు శ్రీనివాసరావు చెప్పారు...

@విన్నకోట నరసింహారావు: తెలుసండీ. వారితో నాకు మూడు దశాబ్దాలుగా పరిచయం. మరణ వార్త తెలియగానే మీడియాకు తెలియచేసే పనిలో పడి వారి గురించి రాయలేకపోయాను. ఫేస్ బుక్ లో మాత్రం ఓ పోస్ట్ పెట్టాను.