12, ఫిబ్రవరి 2019, మంగళవారం

KSR Live Show: బాబుది ధర్మ పోరాటం కాదు దొంగ పోరాటం.. - 12th February 2019ప్రతి మంగళవారం మాదిరిగానే ఈరోజు ఉదయం సాక్షి  టీవీ KSR Live Show చర్చాకార్యక్రమంలో  నాతోపాటు  పాల్గొన్నవాళ్ళు : శ్రీ విల్సన్  (బీజేపీ), శ్రీ నరసింహారావు (కాంగ్రెస్), శ్రీ నారాయణ మూర్తి (వైసీపీ).

2 కామెంట్‌లు:

Jai Gottimukkala చెప్పారు...

అసమదీయులకు ప్రత్యేక రైళ్లు & ఏసీ గదులలో బస వగైరాల కోసం కోట్లాది రూపాయల ప్రజాధనం ఖర్చు పెట్టడం ఏమేరకు సబబు? జగన్, పవన్ లేదా ఉభయ కమ్యూనిస్టులు ఇదే అంశంపై సభ పెడతానంటే ఇస్తారా? మంది సొమ్ముతో సొంత సోకులు విడ్డూరం.

సూర్య చెప్పారు...

కాకపోతే బతుకమ్మ చీరలు మాత్రం పంచుకోవచ్చు!