21, అక్టోబర్ 2015, బుధవారం

అంత సీను లేదు.....


'ఏరా అబ్బాయ్. నువ్వుజగన్నాధం కొడుకువి కదా! నెలకు లక్షా యాభయ్ వేలు జీతమటగా! మీ  నాన్న చెప్పాడు. మరి, (పెళ్లి చేసుకుని) మాకు 'పప్పన్నం' ఎప్పుడు పెడతావ్!"
"అంతమాట అనకండి అంకుల్! పప్పన్నం పెట్టగలిగే స్తోమత లేదు. ఏదో, చారూ మజ్జిగా అంటే పరవాలేదు"


1 కామెంట్‌:

Zilebi చెప్పారు...


చారూ మజ్జిగైనా ఒక లక్షా యాభై వేలకి వస్తుందంటారా :)

జిలేబి