21, జులై 2013, ఆదివారం

అత్తా కోడలు


అత్త వసారాలో వాలు కుర్చీలో కూర్చుని విసన కర్రతో విసురుకుంటూ ఆపసోపాలు పడుతుంటే, కోడలు చేటలో బియ్యం చెరుగుతున్న సందర్భంలో ఒక బిచ్చగాడు వస్తే కోడలు 'చెయ్యి ఖాళీ లేదు మళ్ళీ రా' అంది. అతగాడు పోబోతుంటే అత్త కేకేసి పిలిచింది. ఈ మహాతల్లయినా ఏదయినా విదిలిస్తుందేమో అని బిచ్చగాడు ఆశ పడుతుంటే అత్త తన మాటలతో ఇన్ని  నీళ్ళు చల్లింది.' మళ్ళీ రమ్మనడానికి అదెవత్తే! ఆ మాట చెప్పాల్సింది నేను. ఇక పో!'కాబట్టి అత్త సెంటిమెంటు పనిచేసి అత్త (ఇందిరా గాంధి) మీద కోపంతో అయినా ఈ కోడలు (సోనియా గాంధి) తెలంగాణాపై ఏదయినా నిర్ణయం తీసుకుంటుందేమో వెండి తెరపై చూడాలి.(21-07-2013)

3 వ్యాఖ్యలు:

కథా మంజరి చెప్పారు...

సోనియా అత్తగా మారక ముందే తెలంగాన ఇస్తుందేమో

Jai Gottimukkala చెప్పారు...

Are you kidding? Don't try to trivialize the movement with your silly stories.

Saahitya Abhimaani చెప్పారు...

Indira Gandhi obfuscated Telangana issue and Separate Andhra Issue for a long time. The culture of Congress is to postpone things till the issue turns out to be beneficial to them politically.