12, జులై 2013, శుక్రవారం

రామసేతు నిర్మాణం చూద్దాం రండి!


రామసేతు  An Engineering Marvel  of 5076 BC, 

 9 Min.  Video .
(Use below link)

https://www.youtube.com/watch?v=FgSINZO_VuI
  

This  film brings to light the layers of bridge construction, and the month and the
year, when the Rama Setu ( bridge ) was built .  Watch it, if you find time.
 


1 వ్యాఖ్య:

vruttanti.blogspot.com చెప్పారు...

సార్ మీరు లింక్ చేసిన వీడియో బాగుంది.

ఈ బ్రిడ్జిని కూల్చాలని ఒక వర్గం, వద్దని ఇంకో వర్గం న్యాయ పోరాటాలు చేస్తున్నాయి. ఈ బ్రిడ్జి కేవలం 2 నుంచి 3 అడుగుల లోతులో వుంది. పెద్ద పెద్ద వాణిజ్య నౌకలు మన దేశ నుంచి వెళ్ళలేక, శ్రీలంక మీదుగా చుట్టి వస్తున్నాయి. దీనివలన, ఆ దేసానికి కూడా పన్నులు చెల్లించడం, దూరం ఎక్కువ కావడం వలన కొంత ఆర్ధిక నష్టం జరుగుతోంది. ఇదో పెద్ద ధర్మ సంకటం.