2, సెప్టెంబర్ 2020, బుధవారం

Bigg Boss 4 Telugu House is a Mental Hospital says Bhandaru Srinivas Rao...

1 కామెంట్‌:

విన్నకోట నరసింహా రావు చెప్పారు...

అవును భండారు వారూ, ఆ ప్రోగ్రాములు ఏమిటో, అదేం వినోదమో మన బోంట్లకు అర్థం అవదు. నేనెప్పుడూ అనేది ఒక్కటే - అంతటా వ్యాపార దృక్పథం బాగా పెరిగి పోయింది, ఆ ఆర్జన తాపత్రయంలో ఔచిత్యం గురించి ఆలోచించే ఉద్దేశం లేనట్లనిపిస్తోంది. ఆ కోవలోనే “జబర్దస్త్” అనే ప్రోగ్రామ్ కూడా.