27, ఏప్రిల్ 2020, సోమవారం

అక్షరాలా తొమ్మిది లక్షలు


900000
కరోనా లాక్ డౌన్ వల్ల దొరికిన వెసులుబాటు కావచ్చు, నా బ్లాగు “భండారు శ్రీనివాసరావు వార్తావ్యాఖ్య’’ ను చూసేవారి సంఖ్య అక్షరాలా తొమ్మిది లక్షలకు చేరుకున్నది.
అక్షర లక్షాధికారిని చేసిన పాఠక మిత్రులకు ధన్యవాదాలు.
బ్లాగు లింకు:3 కామెంట్‌లు:

అజ్ఞాత చెప్పారు...

Congratulations. This is an unbeatable record in Telugu blogs. You are the No.1 blogger sir.

భండారు శ్రీనివాసరావు చెప్పారు...

@అజ్ఞాత: హృదయపూర్వక ధన్యవాదాలు

అజ్ఞాత చెప్పారు...

తెలుగు బ్లాగుల్లో , అతి కొద్దీ రెగ్యులర్ బ్లాగ్ ల్లో మీది ఒకటి . ఎవరు రాసినా రాయకపోయినా మీ బ్లాగ్ మాత్రం రెగ్యులర్ గా అప్డేట్ చేస్తారు . చాల మంది బ్లాగ్ లు వదిలేసి ఫేస్బుక్ కి వెళ్లిపోయారు , కానీ మీరు మాత్రం బ్లాగ్ లు కొనసాగించడం నిజంగా అభినందనలు .
మీకు చాలా కృతజ్ఞతలు .
:venkat