11, ఆగస్టు 2019, ఆదివారం

Live : దిశ లేని పాలన..! | News Scan LIVE Debate With Vijay | 11th August...

ప్రతి ఆదివారం మాదిరిగానే ఈరోజు ఉదయం    TV 5  న్యూస్  ఛానల్ లో   ఎక్జిక్యూటివ్  ఎడిటర్  విజయ నారాయణ్  నిర్వహించిన న్యూస్ స్కాన్ చర్చాకార్యక్రమంలో  నాతోపాటు పాల్గొన్నవాళ్ళు: శ్రీ రఘునాధ బాబు (బీజేపీ), శ్రీ గంగాధర్ (కాంగ్రెస్)